Potluri Notes

 Home / Notes

'సంక్రాంతి' పండుగ - పూర్వోపరాలు

మన సనాతన ఆచారాలు , సంప్రదాయాలు మానవజాతికి జీవం , సత్యవాక్కు ధర్మాచారణే విజయానికి మూలం . పండుగలు చేయడంలో పరమార్థం ఆధ్యాత్మికత, చారిత్రాత్మక, ఆరోగ్య విషయాలు అంతరార్థంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులుగా భోగి , సంక్రాంతి , కనుమ పండుగ ఆంధ్రులు చేసుకొనే పెద్ద పండుగుల్లో ఒకటి.


Read more

ఈ సంవత్సరం - ఓ ప్రతిజ్ఞ చేద్దాం....

ప్రతి కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమంగా భావించే వారు చాల మంది ఉంటారు. కొత్త సంవత్సరం వస్తూనే మనం పెద్ద పండుగ సంక్రాంతి శోభను వెంట తెస్తుంది. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ శుభాకాంక్షలుతో ఈ క్రింద ప్రతిజ్ఞను ప్రచారం చేస్తూ నిర్ణయం తీసుకుందాం. దానికి కట్టుబడి ఉండటానికి మన శక్తి కొలది ప్రయత్నం చేద్దాం.. చేయిద్దాం.... ప్రతిజ్ఞ --


Read more

మనసుతో పనిలేని ఓ యంత్రమా ఈ తెలుగు వాడు ..?

ఏ జాతి సమస్త వ్యవహారాలూ ఆ జాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.ఎప్పటికి అది విజేతగానే ఉంటుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది . ఏలుతున్నది.


Read more

తెలుగు భాష ప్రమాదంలో ఉందా..? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా..?

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా ? తెలుగులేని జాతిని ఎమనీ పిలవాలి ? ఆంగ్లేయులపాలనలో నాణేలమీద కనిపించిన తెలుగు .. తెలిగీయులపలనలో పెదాలమీద కనిపించకపోతుంటే...... చుస్తుంటారా....చూస్తూనే ఉంటారా.... రండి.. కలసిరండి... కదిలిరండి .... తెలుగు భాష రక్షణకై సైనికులలా - తెలుగుజాతి పక్షానికై సేవకులలా ! తెలుగువీర మిత్రుల్లారా .


Read more

జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు.!

ఏదేశంలోనైన రాజకీయాలు అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఎ ప్రాంతం వారి పాత్ర ఎంతని చెప్పడం కష్టం. చరిత్ర కొన్ని బౌతిక కారణాల ద్వార ప్రభావితం అవుతుంటుంది. రాజకీయాలు చరిత్రలో భాగం. రాజకీయాలను కేవలం రాజకీయ నాయకులే ప్రభావితం చయనక్కర్లేదు. సాహిత్యం , సంస్కృతి , కళలు, ఉద్యమాలు మొదలైనవన్నీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి.


Read more

సి.పి. బ్రౌన్ భారతీయుడా లేక తెలుగువాడా ..?

విశాల విశ్వంలో కొన్ని దేశాలలో పుట్టినవారిని , మరికొన్ని దేశాలలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ఉన్నవారిని ఆదేశసస్థులుగా పరిగనిస్తుంటారు. జాతిమాట సరేగాని పుట్టిన స్థలాన్నిబట్టి అంటే బ్రౌన్ భారతీయుడు. ఆయన కలకత్తా హుగ్లీ నదీతీరంలో 1798నవంబర్ 07తేదిన జన్మించాడు. 14ఏళ్ళు వచ్చేదాకా ఈ దేశం గాలిపీల్చాడు నీళ్ళు తాగాడు , ఇక్కడి మట్టి తత్వాన్ని బాగా వోంటబట్టంచుకున్నాడు.


Read more
Copyright © 2014 l potluriharikrishna.com. All rights reserved.